Stock Market: స్టాక్‌ మార్కెట్లలో సరికొత్త జోష్.. 65 వేల మార్క్‌ దాటిన సెన్సెక్స్‌

Stock Market: 19 వేల పాయింట్లు దాటిన నిఫ్టీ

Shekhar G
Published on: 3 July 2023 10:24 AM IST
New Josh In Stock Markets Sensex Crossed 65 Thousand Mark
X

Stock Market: స్టాక్‌ మార్కెట్లలో సరికొత్త జోష్.. 65 వేల మార్క్‌ దాటిన సెన్సెక్స్‌

Stock Market: వరుస లాభాలతో దలాల్‌ స్ట్రీట్‌ కళకళలాడుతోంది. సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గతవారం రికార్డు స్థాయిలో దూసుకెళ్లిన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. ఈ వారాన్ని కూడా అదే జోరుతో మొదలుపెట్టాయి. మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో భారీ లాభాలతో మొదలైన సూచీలు సరికొత్త గరిష్ఠాలను తాకాయి. సెన్సెక్స్‌ ఏకంగా 65వేల మైలురాయిని దాటగా.. నిఫ్టీ 19,200 పైన కదలాడుతోంది.

Shekhar G

Shekhar G

Next Story