Mehul Choksi: ఎట్టకేలకు చిక్కిన పీఎన్‌బీ స్కామ్ నిందితుడు మెహుల్ చోక్సీ

Mehul Choksi: రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ఎట్టకేలకు పట్టుబడ్డాడు.

Arun Chilukuri
Published on: 27 May 2021 11:47 AM IST
Mehul Choksi Arrested in Dominica
X

Mehul Choksi: ఎట్టకేలకు చిక్కిన పీఎన్‌బీ స్కామ్ నిందితుడు మెహుల్ చోక్సీ

Mehul Choksi: రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. అంటిగ్వా నుంచి తప్పించుకుపోయిన మెహుల్ చోక్సీ.. క్యూబా వెళ్తుండగా డొమినికా దేశ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అంటిగ్వాకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే పీఎన్‌బీ స్కామ్‌లో నిందితుడైన చోక్సీపై విచారణ జరుగుతుండటంతోనే అంటిగ్వా నుంచి క్యూబా పారిపోయే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story