Stock Market: వరుసగా రెండో రోజు భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Stock Market: నష్టాలు చవిచూసిన ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఆటో, మారుతి సుజుకీ షేర్లు

Shekhar G
Updated on: 15 Dec 2023 8:45 PM IST
Markets Ended With Huge Gains For The Second Day In A Row
X

Stock Market: వరుసగా రెండో రోజు భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 969 పాయింట్ల లాభంతో 71 వేల 483 వద్ద ముగిసింది. నిఫ్టీ్ 273 పాయింట్లు లాభపడి 21వేల 456 పాయింట్ల వద్ద స్థిరపడింది. HCL టెక్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, టాటా స్టీల్‌, NTPC , టెక్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. నెస్లే, ఎయిర్‌టెల్‌ , బజాజ్‌ ఆటో, మారుతి సుజుకీ, ఐటీసీ షేర్లు నష్టాలు చవిచూశాయి.

Shekhar G

Shekhar G

Next Story