Budget 2023: మహిళల కోసం కొత్త స్కీమ్‌..!

Budget 2023: మహిళల కోసం కొత్త స్కీమ్‌..!

Arun Chilukuri
Updated on: 1 Feb 2023 2:00 PM IST
Mahila Samman Saving Certificate New Small Savings Scheme for Women
X

Budget 2023: మహిళల కోసం కొత్త స్కీమ్‌..!

Mahila Samman Saving Certificate: మహిళలకు మోడీ సర్కార్ శుభవార్త అందించింది. వీరి కోసం ప్రత్యేకమైన స్కీమ్ తీసుకువచ్చింది. ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది. మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ను ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకంలో డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఈ పథకంలో డిపాజిట్‌ చేయొచ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story