LPG Cylinder Prices: భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర..

LPG Cylinder Prices: దేశ వ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గాయి.

Arun Chilukuri
Updated on: 1 Jun 2022 3:24 PM IST
LPG Cylinder Price Drops by Rs 135
X

LPG Cylinder Prices: భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర..

LPG Cylinder Prices: దేశ వ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.135 తగ్గింది. తగ్గిన ధరలు దేశవ్యాప్తంగా నేటి నుండి అమల్లోకి వస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు గృహావసరాలకు వాడే సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మే 1న 19 కిలోల కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్‌ ధర 102 రూపాయలు పెరిగింది. అంతకుముందు ఏప్రిల్ 1న 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌ ధర పెరిగింది. ప్రతీసారి పెరుగుతూ వస్తున్న కమర్షియల్ సిలిండర్ ధర ఈసారి తగ్గడంతో వాటిని వాడే వినియోగదారులు కాస్త రిలీఫ్ ఫీలవుతున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story