hmtv ఆధ్వర్యంలో బిజినెస్ ఎక్స్‌లెన్సీ అవార్డుల కార్యక్రమం.. వ్యాపార రంగాల్లో విశేషకృషి చేసిన వారికి అవార్డులు..

hmtv ఆధ్వర్యంలో 2023 బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.

Arun Chilukuri
Published on: 18 March 2024 4:44 PM IST
Jupally Krishna Rao and Komatireddy Felicitates 18 Entrepreneurs at Business Excellence Awards 2023
X

hmtv ఆధ్వర్యంలో బిజినెస్ ఎక్స్‌లెన్సీ అవార్డుల కార్యక్రమం.. వ్యాపార రంగాల్లో విశేషకృషి చేసిన వారికి అవార్డులు..

hmtv ఆధ్వర్యంలో 2023 బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. JRC కన్వెన్షన్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రత్యేక అతిథిగా NCL ఇండస్ట్రీ సీఎండీ రవి హాజరయ్యారు. ఎంట్రప్రెన్యూర్స్‌, పారిశ్రామికవేత్తలకు సమున్నత గౌరవం లభించింది. వ్యాపార రంగాల్లో విశేషకృషి చేసిన వారికి hmtv అవార్డులు అందజేసింది. 18 రంగాల్లో విశిష్ట సేవలు అందించినవారి కృషిని గుర్తించిన hmtv అవార్డులతో సత్కరించింది. ప్రతిఏటా బిజినెస్ అవార్డులు అందజేస్తున్న hmtv ఈసారి కూడా వ్యాపారవేత్తలను సగౌరవంగా సత్కరించింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story