Stock Market: బుల్ జోరు.. లాభాలతో ముగిసిన మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

Arun Chilukuri
Updated on: 23 March 2021 7:21 PM IST
Indian Stock Markets Witness Profits
X

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల ముగింపు

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీ సూచీలు తాజా వారం మలి రోజున లాభాల్లో ట్రేడింగ్ ఆరంభించి లాభాల్లోనే ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 280 పాయింట్లు ఎగసి 50,051 వద్దకు చేరగా నిఫ్టీ 78 పాయింట్ల మేర లాభంతో 14,814 వద్ద స్థిరపడ్డాయి. దేశీయంగా పెరుగుతున్న కోవిడ్‌ కేసులకు తోడు ద్రవ్యోల్బణ ఆందోళనలు, యుఎస్ బాండ్ల దిగుబడులు పెరగడం తదితర అంశాల నేపధ్యంలో దేశీ మార్కెట్ లో అప్రమత్తత వాతావరణం కొనసాగినట్లయింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story