దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాట ..

* ఐదు రోజుల వరుస నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. * గ్లోబల్ మార్కెట్ల పటిష్ట సంకేతాల నేపధ్యం.. * పార్లమెంట్ లో కేంద్ర ఆర్దిక సర్వే ..

Sandeep Eggoju
Published on: 29 Jan 2021 9:54 AM IST
Indian Stock markets Are n the path of profit
X

Representational Image

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి.ఐదు రోజుల వరుస నష్టాల నుంచి కోలుకుని సానుకూల బాటన సాగుతున్నాయి గ్లోబల్ మార్కెట్ల పటిష్ట సంకేతాలకు తోడు పార్లమెంట్ లో కేంద్ర ఆర్దిక సర్వే ప్రవేశపెట్టనుండటం వంటి అంశాల నేపధ్యంలో మదుపర్లు అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం ఉదయం 10 గంటల సమయానికి సెన్సెక్స్‌200 పాయింట్లు జంప్ చేయగా, నిఫ్టీ సైతం 90 పాయింట్ల మేర లాభాల్లో కొనసాగుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story