Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట

Stock Market: పెరిగిన అమెరికా బాండు రాబడులు * అంతర్జాతీయ మార్కెట్ల పటిష్ట సంకేతాలు

Sandeep Eggoju
Published on: 8 March 2021 10:29 AM IST
Indian Stock Markets Are in The Path Of profit
X

Representational Image

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట పట్టాయి.. అమెరికా బాండు రాబడులు పెరగడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల పటిష్ట సంకేతాల నడుమ దేశీ స్టాక్ సూచీలు లాభాల బాటన కొనసాగుతున్నాయి. ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 282 పాయింట్ల మేర జంప్ చేయగా నిఫ్టీ 77 పాయింట్లు మేర లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 367 , నిఫ్టీ 113 పాయింట్ల మేర లాభాల్లో కదలాడుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story