కొత్త ఏడాదిలో గ్యాస్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. తగ్గిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర

Indian Oil Reduces Commercial Cylinders Rate
x

కొత్త ఏడాదిలో గ్యాస్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. తగ్గిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర  

Highlights

LPG Cylinders: న్యూ ఇయ‌ర్, సంక్రాంతి వేళ వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ ధరల‌ను త‌గ్గిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ తెలిపింది.

LPG Cylinders: న్యూ ఇయ‌ర్, సంక్రాంతి వేళ వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ ధరల‌ను త‌గ్గిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ నిర్ణయం వల్ల రెస్టారెంట్లు, హోటళ్లు, క్యాటరర్లకు ఊరట లభించనుంది. అయితే దేశీయ ఎల్పీజీ సిలిండర్ల ధరలను కంపెనీ మార్చలేదు. 19 కేజీల కమర్షియల్‌ సిలిండర్‌పై రూ.102.50 తగ్గిస్తున్నట్లు, నేటి నుంచే ఈ నిర్ణ‌యం అమల్లోకి వస్తున్నట్లు ప్ర‌క‌టించింది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్‌లను కొనుగోలు చేసే వినియోగదారులు డిసెంబర్ 2021లో సిలిండరు గ్యాస్ కు చెల్లిస్తున్న ధరనే చెల్లించాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories