Stock Markets: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలు

Stock Markets: వరుసగా మూడో రోజూ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు * గ్లోబల్ మార్కెట్ల జోరుతో దేశీ సూచీలు లాభాల బాట

Sandeep Eggoju
Published on: 3 March 2021 3:42 PM IST
Huge Profit To Indian Stock Markets
X

Representational Image

Stock Markets: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరోమారు భారీ లాభాల్లో ముగిశాయి..వరుసగా మూడో రోజూ దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాటన దౌడు తీశాయి. గ్లోబల్ మార్కెట్ల జోరుతో దేశీయ కీలక సూచీలు ప్రధాన మద్దతుస్థాయిలకు ఎగువన ట్రేడింగ్ ఆరంభించాయి..బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 1100 పాయింట్ల మేర లాభాన్ని నమోదు చేయగా నిఫ్టీ సైతం 15వేల 200 పాయింట్ల ఎగువకు చేరింది. చివరకు సెన్సెక్స్ 1147 పాయింట్లు ఎగసి 51,444 వద్దకు చేరగా, నిఫ్టీ 326 పాయింట్ల లాభంతో 15,245 వద్ద స్థిరపడ్డాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story