Gold Price Today: పసిడి ప్రియులకు షాక్..ఎంత పెరిగిందో తెలుసా?

Gold Price Today: బంగారం ధరలు భారీగా పెరగ్గా... వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి.

Kranthi
Published on: 8 May 2021 8:11 AM IST
Gold, Silver Price Today on May 9th-2021 at Hyderabad,Delhi,Vijayawada, Mumbai, Chennai
X

Gold, Silver Price Today:(File Image)

Gold, Silver Price Today: బంగారం ధరలు భారీగా పెరిగాయి. రోజురోజుకు పెరుగుతూ బంగారం కొనుగోలు చేసేవారికి షాకిస్తోంది. తాజాగా శనివారం 10 గ్రాములపై రూ.510 వరకు పెరిగింది. అయితే దేశంలో ఒక్కో నగరంలో ఒక్కో విధంగా పెరుగుతోంది. దేశీయంగా చూస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,290 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,910 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,970 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,060 వద్ద ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,970 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 45,800 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,940 వద్ద కొనసాగుతోంది. ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550 ఉంది. అలాగే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550 వద్ద ఉంది.

వెండి ధరలు...

దేశంలో బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. గత నెలలో తగ్గుముఖం పట్టిన వెండి ధర.. తాజాగా భారీగా పెరిగింది. తాజాగా శనివారం కిలో వెండి ధరపై 1700 వరకు పెరిగింది. అయితే దేశంలో ఒక్కో నగరంలో ఒక్కో విధంగా పెరుగుతోంది. దేశీయంగా చూస్తే.. కిలో వెండి ధర రూ.71,600 ఉంది.

దేశంలో వివిధ నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,600 ఉండగా, ముంబైలో 71,600 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.76,100 ఉండగా, కోల్‌కతాలో రూ.71,600 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,600 ఉండగా, కేరళలో రూ.71.600 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,100 ఉండగా, విజయవాడలో రూ.76,100 ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 09-05-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Kranthi

Kranthi

Next Story