Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Price Today: బంగారం ధరలు మళ్లీ పెరగ్గా... వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి.

Kranthi
Published on: 7 May 2021 7:05 AM IST
Gold,Silver Price Today on May 7th, 2021 at Hyderabad,Delhi,Vijayawada,Mumbai,Chennai
X

Gold,Silver Price Today:(File Image)

Gold, Silver Price Today: బంగారం ధరలు భారీగా పెరిగాయి. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి దాదాపు రూ.110 నుంచి రూ.150 వరకు పెరిగింది. దేశీయంగా చూస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,290 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర .45,290 ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,740 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,290 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,290 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,490 ఉంది. అలాగే బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది. ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది.

వెండి ధరలు...

బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. కిలో వెండి ధరపై స్వల్పంగా పెరిగింది. అయితే రూ.200 నుంచి రూ.250 వరకు పెరిగింది. బంగారం లాగానే దేశంలో వెండి ధర కూడా ఒక్కో నగరంలో ఒక్కోలా పెరిగింది. అయితే బెంగళూరులో మాత్రం రూ.4 వేల వరకు తగ్గింది.

దేశంలో వివిధ నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.69,900 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.69,900 ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.74,200 ఉండగా, కోల్‌కతాలో రూ.69,900 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.70,000 ఉండగా, కేరళలో రూ.69,900 ఉంది. బెంగళూరులో మాత్రం నిన్నటి కంటే ఈ రోజు కిలో వెండి ధరపై 4 వేల రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74.200 ఉండగా, విజయవాడలో కిలో వెండి రూ.74,200 ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 07-05-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Kranthi

Kranthi

Next Story