Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold-Silver-price-today-on-april-30th-2021-at-Hyderabad-Delhi-Vijayawada-Mumbai-Chennai
x

Gold,Silver price today:(File Image)

Highlights

Gold Price Today: బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా... వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి.

Gold Price Today: గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి.. దీంతో ఇటీవల 40వేలకు చేరువులో వచ్చిన ధరలు.. మళ్లీ 44 వేల మార్క్ దాటాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ధరపై 10 రూపాయల మేర తగ్గింది. గురువారం 44,490 ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం.. ఈ రోజు శుక్రవారం 44,480 గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర ఈ రోజు 45,680 గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర 49,860 గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర 44,480 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,480 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో ధర 150మేర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,300 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,330 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,370 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,390 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,300 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.48,330 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,300 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,330 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,300 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,330 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు...

బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది. కాగా శుక్రవారం వెండి ధరలు భారీగానే పెరిగాయి. కిలో వెండి ధర గురువారం 67,800 ఉండగా.. శుక్రవారం 68,600లు ఉంది. అంటే 800 రూపాయలు పెరిగింది

దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 68,600 లుగా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి రూ.68,600 ఉంది.చెన్నైలో కిలో వెండి ధర రూ.73,300 ఉంది. కాగా ఇక్కడ రికార్డు స్థాయిలో ధర కొనసాగుతోంది. బెంగళూరులో రూ.73,300 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.68,600 వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో వెండి కిలో రూ.73,300 లు ఉంది. విజయవాడలో వెండి రూ.73,300 వద్ద కొనసాగుతోంది.ఇక అటు బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో వెండి రేటు కూడా తగ్గింది. ఔన్స్‌కు 0.76 శాతం క్షీణతతో 26.20 డాలర్లకు తగ్గింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 30-04-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories