Gold, Silver Price Today: పసిడి మరింత ప్రియం

Gold Price Today: రోజు రోజుకూ బంగారం ధరలు పైకి ఎగబాగుతున్నాయి

Kranthi
Updated on: 16 May 2021 7:23 AM IST
Gold, Silver price To Day on May 16th, 2021 at Hyderabad, Delhi, Vijayawada, Mumbai, Chennai
X

Gold Price Today:(File Image)

Gold Price Today: దేశ వ్యాప్తంగా బంగారం ధర పరుగులు పెడుతున్నాయి. గత నెల రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే వున్నాయి. తాజాగా ఆదివారం దేశీయంగా 10 గ్రాములపై 210 మేర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,060 ఉండగా,. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,060 ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో...

దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,200 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 45,060 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,060 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,310 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,910 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,980 వద్ద ఉంది.కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,980 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,980 వద్ద ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,980 వద్ద ఉంది.

వెండి ధరలు...

వెండి ధరలు గత పది రోజుల్లో 5 సార్లు పెరగగా... 3 సార్లు తగ్గాయి. 2సార్లు స్థిరంగా ఉన్నాయి. నిన్న పెరిగాయి. ఈ ఉదయానికి కేజీ వెండి ధర రూ.76,000 ఉంది. నిన్న ధర రూ.700 పెరిగింది. అలాగే... 8 గ్రాములు (తులం) కావాలంటే దాని ధర రూ.608 ఉంది. నిన్న తులం ధర 5.60 పెరిగింది. ఒక్క గ్రాము వెండి ధర రూ.76 ఉంది. 6 నెలల కిందట నవంబర్ 16న వెండి ధర కేజీ రూ.68,400 ఉంది. ఇప్పుడు రూ.76,000 ఉంది. అంటే 6 నెలల్లో వెండి ధర రూ.7,600 పెరిగింది.

గమనిక : ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 16-05-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Kranthi

Kranthi

Next Story