Gold Rates: భారీగా పెరిగిన బంగారం ధరలు
Gold Prices: కొద్ది రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు భారీగా పెరిగాయి.
Gold Prices: భారీగా పెరిగిన బంగారం ధరలు
Gold Rates: కొద్ది రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. గోల్డ్ ధర ఎప్పుడు తగ్గుతుందో, ఎప్పుడు పెరుగుతుందో అంచనా వేయడం నిపుణులకు కూడా కష్టంగా మారింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర రూ.44, 228 నుంచి రూ.44,917కు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.40,513 నుంచి 41,144కు పెరిగింది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.44,840 నుంచి రూ.45,440కు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.41,100 నుంచి 41,650కు పెరిగింది.
Next Story




