Gold Rate: మార్పులు లేని బంగారం ధరలు.. కాస్త పెరిగిన వెండి ధరలు!

Today Gold Rate in Andhra Pradesh and Telangana
x

బంగారం ధరలు 

Highlights

Gold Rate: నిన్న పెరిగినట్టు కనిపించిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు బంగారం ధరలలో మార్పులు లేవు. ఇక వెండి ధరలు మాత్రం పెరుగుదల బాట వదలలేదు. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

బంగారం ధరలు శనివారం వారం మార్పులు లేకుండా ఉన్నాయి. దీంతో గురువారం మార్కెట్లు స్థిరంగా ప్రారంభం అవుతున్నాయి. బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతొ పోలిస్తే కదలిక లేకుండా ఉన్నాయి. బంగారం ధరలు ఈరోజు (14.01.2021) మార్పులు లేవు. మరో వైపు వెండి ధరలు కొద్దిగా పెరుగుదల కనబరిచాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. గురువారం (14.01.2021) బంగారం ధరలు బుధవారం ప్రారంభ ధరల వద్దే నిలకడగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధర 46,200 రూపాయలుగా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 50వేలరూపాయల మార్క్ నుంచి కొద్దిగా ఎగువన 50,400 రూపాయలుగా నిలిచింది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు స్థిరంగా ఉంటె.. వెండి ధరలు మాత్రం పరుగులు తీశాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ప్రారంభ ధర కంటె 300 రూపాయలు పెరిగింది. దీంతో 70 వేల రూపాయల స్థాయిలోనే వెండి ధరలు ఉన్నాయి. ఈరోజు వెండి ప్రారంభ ధర కేజీకి 70,700 రూపాయల వద్ద కు ఎగబాకింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. గురువారం (14.01.2021) బంగారం ధరలు బుధవారం ప్రారంభ ధరల వద్దే నిలకడగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధర 46,200 రూపాయలుగా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 50వేలరూపాయల మార్క్ నుంచి కొద్దిగా ఎగువన 50,400 రూపాయలుగా నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం నాటి ప్రారంభ ధర 48,350 రూపాయల వద్ద నిలిచాయి. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శుక్రవారం నాటి ప్రారంభ ధర 52,750 రూపాయల వద్ద ఉంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర బుధవారం నాటి ప్రారంభ ధరకంటె 500 రూపాయల పెరుగుదల నమోదు చేసి 66 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు ఎగబాకాయి. దీంతో కేజీ వెండి ధర 66,300 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 14-01-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories