Gold Rate Today: పెరుగుతూ వస్తున్న బంగారం..భారీ షాకిచ్చిన వెండి.. ఈరోజు ఇలా..

బంగారం ధరలు కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తున్నాయి. మరోవైపు వెండి ధరలు ఈరోజు ఒకేసారి భారీగా పెరుగుదల కనబరిచాయి.

hmtv Digital Team
Published on: 14 Jan 2022 7:29 AM IST
Gold and Silver Price Today 14 01 2022 in Hyderabad Vijayawada Delhi Mumbai Kolkata Chennai Bangalore
X

Today Gold and Silver Rates

Gold and Silver Price Today: బంగారం ధరలు నిన్నటి(జనవరి 13, గురువారంతో పోలిస్తే ఈరోజు స్వల్పంగా పెరిగింది. ఈ రోజు(జనవరి 14, శుక్రవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి కంటే 200 రూపాయల పెరుగుదలతో 45,000గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయలు పెరిగి 49,100గా ఉంది. దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు... చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,860, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,040.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,600, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,640. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,020. కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,540. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,650, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,840.

హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,600, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,670. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,600, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,670.

వెండి ధరలు... వెండి ధరలు నిన్న భారీగా తగ్గాయి. అయితే ఈ రోజు (జనవరి 14) భారీగా రూ.5000 పెరిగాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.66,000 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.66,000గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 66,000గా ఉంది.

hmtv Digital Team

hmtv Digital Team

Next Story