Gold Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే?

Gold Rate Today September 27: Gold Rate Today September 27: బంగారం ధర స్వల్పంగా తగ్గింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 27 Sept 2024 6:41 AM IST
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే?
X

Gold Rate Today September 27: బంగారం ధర స్వల్పంగా తగ్గింది. నేడు (సెప్టెంబర్ 27న) ఉదయం 6.25 గంటల నాటికి హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.10 తగ్గి రూ. 77,010కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 70,590కి చేరింది.

మరోవైపు ఢిల్లీలో 24 క్యారెట్ల పుత్తడి రేటు 10 గ్రాములకు రూ. 77,160కి చేరగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ.70,740కి స్థాయికి చేరింది. ఇదే సమయంలో వెండి ధరలు మాత్రం కిలోకు 100 రూపాయలు పెరగడం విశేషం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story