Gold Rate Today: తగ్గిన బంగారం, వెండి ధరలు ..నేటి ధరలు ఇవే

Dhivi
Published on: 13 Feb 2025 7:37 AM IST
Gold Rate Today: తగ్గిన బంగారం, వెండి ధరలు ..నేటి ధరలు ఇవే
X

Gold Rate Today: బంగారం, వెండి కొనాలనే ప్లాన్ లో ఉన్నారా. బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆల్ టైం గరిష్టానికి చేరుకుంటున్నాయి. ఈమధ్యే 87వేలకుపైకి చేరి బంగారం ధర కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ రోజు ఫిబ్రవరి 13వ తేదీ గురువారం 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ. 86,660కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79,390 పలుకుతోంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 86, 810కి చేరుకుంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 79, 540కి చేరుకుంది. అటు హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 86, 660కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79, 390కి చేరుకుంది. వెండి ధరలు కిలోకి 100 రూపాయల మేర తగ్గింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు)

హైదరాబాద్‌లో రూ. 86, 660, రూ. 79, 390

విజయవాడలో రూ. 86, 660, రూ. 79, 390

ఢిల్లీలో రూ. 86, 810, రూ. 79, 540

ముంబైలో రూ. 86, 660, రూ. 79, 390

వడోదరలో రూ. 86, 710, రూ. 79, 490

కోల్‌కతాలో రూ. 86, 660, రూ. 79, 390

చెన్నైలో రూ. 86, 660, రూ. 79, 390

బెంగళూరులో రూ. 86, 660, రూ. 79, 390

కేరళలో రూ. 86, 660, రూ. 79, 440

పుణెలో రూ. 86, 660, రూ. 79, 390

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

హైదరాబాద్‌లో రూ. 106, 900

విజయవాడలో రూ. 106, 900

ఢిల్లీలో రూ. 99, 400

Dhivi

Dhivi

Next Story