Gold Rate: కొద్దిగా దిగొచ్చిన బంగారం ధరలు..అదే దారిలో వెండి ధరలు..తాజా రేట్లిలా!

Today gold and silver rates in India
x
Gold rates today (representational image)
Highlights

Gold Rate: బంగారం ధరలు ఈరోజు కొద్దిపాటి తగ్గుదల కనబరిచాయి. ఇక వెండి ధరలు కూడా తగ్గుదల బాటలోనే నడిచాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

బంగారం ధరలు ఈరోజు కొద్దిగా తగ్గుదల నమోదు చేశాయి. బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరల తొ పోలిస్తే కిందికి దిగొచ్చాయి.. బంగారం ధరలు ఈరోజు (28.11.2020) కింది చూపులు చూశాయి. మరో వైపు వెండి ధరలు కూడా స్వల్పంగా కిందికి దిగొచ్చాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు అతి స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. శనివారం (28.11.2020) బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతో పోలిస్తే కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 160 రూపాయల తగ్గుదల నమోదు చేసి 45,450 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 180 రూపాయలు కిందికి కదిలింది. దీంతో 49,580 రూపాయల వద్దకు చేరుకుంది.

వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి!

బంగారం ధరలు కాస్త కిందికి కదిలితే, మరోవైపు వెండి ధరలు కూడా అదేవిధంగా స్వల్పంగా కిందికి దిగొచ్చాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే స్వల్పంగా తగ్గుదల నమోదు చేసింది. కేజీ వెండి ధర 100 రూపాయల తగ్గుదల కనబరిచింది. దీంతో కేజీ వెండి ధర 64,700 రూపాయల వద్దకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. శనివారం (28.11.2020) బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతో పోలిస్తే కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 160 రూపాయల తగ్గుదల నమోదు చేసి 45,450 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 180 రూపాయలు కిందికి కదిలింది. దీంతో 49,580 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం నాటి ప్రారంభ ధర కంటె 160 రూపాయలు తగ్గింది. దీంతో 47,500 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శుక్రవారం నాటి ప్రారంభ ధర కంటె 180 రూపాయలు తగ్గుదల కనబరిచింది. దీంతో 51,810 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు కొద్దిగా తగ్గాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 450 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 59 వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 59,600 రూపాయల వద్దకు దిగివచ్చింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 28-11-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories