Gold Rate: బంగారం ధరల పై చూపులు.. వెండి ధరలూ అదే బాటలో!

Gold Rate: బంగారం ధరల పై చూపులు.. వెండి ధరలూ అదే బాటలో!
x
Highlights

Gold Rate: ఈరోజు బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. మరోవైపు వెండి ధరలు కూడా కొద్దిపాటి పెరుగుదల నమోదు చేశాయి. తాజా బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి.

బంగారం ధరలు ఈరోజు పైకెగాశాయి. బంగారం ధరలు మంగళవారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (28.10.2020) కొద్దిగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు ఈరోజు ఎటువంటి మార్పులు లేకుండా నిలిచాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. బుధవారం (28.10.2020) బంగారం ధరలు మంగళవారం ప్రారంభ ధరలతో పోలిస్తే కొద్దిగా పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 740 రూపాయలు పెరిగి 47,870 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 810 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 52,220 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు కొద్దిగా పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు కూడా ఈరోజు కొద్దిగా పైకెగశాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 600 రూపాయలు పెరిగింది. దీంతో 62వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 62,100 రూపాయల వద్ద కు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. బుధవారం (28.10.2020) బంగారం ధరలు మంగళవారం ప్రారంభ ధరలతో పోలిస్తే కొద్దిగా పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 740 రూపాయలు పెరిగి 47,870 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 810 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 52,220 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు కొద్దిగా పైకెగాశాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళవారం నాటి ప్రారంభ ధర కంటె 200 రూపాయలు పెరిగింది. దీంతో 49,600 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా బుధవారం నాటి ప్రారంభ ధర కంటె 210 రూపాయలు పెరుగుదల కనబరిచింది. దీంతో 53,100 రూపాయల వద్దకు చేరుకుంది. కేజీ వెండి ధర మంగళవారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 600 రూపాయలు పెరిగింది. దీంతో 62వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 62,100 రూపాయల వద్ద కు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 28-10-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories