Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం..మళ్ళీ ఎగసిన వెండి ధరలు!!

gold
x
Highlights

Gold Rate: నిన్న కాస్త తగ్గినట్టు కనిపించిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పైకి కదిలాయి. ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. ఇక వెండి ధరలు కూడా పెరుగుదల కనబరిచాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

బంగారం ధరలు గురువారం స్వల్పంగా పెరుగుదల కనబరిచాయి. దీంతో శుక్రవారం మార్కెట్లు పెరుగుదలతొ ప్రారంభం అవుతున్నాయి. బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలతొ పోలిస్తే పైకెగాశాయి. బంగారం ధరలు ఈరోజు (25.12.2020) పెరుగుదల కనబరిచాయి. మరో వైపు వెండి ధరలు మళ్ళీ పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు కొద్దిగా పెరిగాయి. శుక్రవారం (25.12.2020) బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలకంటె పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 100 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 46,700 రూపాయలుగా నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 51 వేలరూపాయల మార్క్ నుంచి కొద్దిగా దిగొచ్చింది. పడి గ్రాముల 24 క్యారెట్ల బంగారం 110 రూపాయల పెరుగుదల నమోదు చేసి 50,940 రూపాయలుగా నిలిచింది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు కిందికి దిగొస్తే.. వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ప్రారంభ ధరకంటె 900 రూపాయలు పెరిగింది. దీంతో 71 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు ఎగశాయి. ఈరోజు వెండి ప్రారంభ ధర కేజీకి 71,400 రూపాయల వద్దకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఈరోజు కొద్దిగా పెరిగాయి. శుక్రవారం (25.12.2020) బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలకంటె పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 100 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 46,700 రూపాయలుగా నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 51 వేలరూపాయల మార్క్ నుంచి కొద్దిగా దిగొచ్చింది. పడి గ్రాముల 24 క్యారెట్ల బంగారం 110 రూపాయల పెరుగుదల నమోదు చేసి 50,940 రూపాయలుగా నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరుగుదల బాటలో నడిచాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం నాటి ప్రారంభ ధర కంటె 10 రూపాయాలు పెరిగి 48,760 రూపాయల వద్ద నిలిచాయి. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా గురువారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 10 రూపాయలు పెరిగింది. దీంతో 53,190 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు తగ్గుదల బాటలోనే నడిచాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ప్రారంభ ధర కంటె 300 రూపాయలు తగ్గుదల నమోదు చేసి 66 వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 66,600 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 25-12-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories