Gold Rate Today: హైదరాబాద్‎తోపాటు దేశంలోని పలు నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా

Gold Rate Today: నేడు దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయి. హైదరాబాద్ తో సహా తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఎంత పలుకుతోంది. హైదరాబాద్, విజయవాడ, వరంగల్, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయి. పూర్తి వివరాలు చూద్దాం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 Sept 2024 6:21 AM IST
Gold Rate Today This is the first time in the last 25 years that the price of gold has increased significantly
X

Gold Rate Today: ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం ధర..తులం లక్ష దాటడం ఖాయం

Gold Rate Today: నేడు దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయి. హైదరాబాద్ తో సహా తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఎంత పలుకుతోంది. హైదరాబాద్, విజయవాడ, వరంగల్, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయి. పూర్తి వివరాలు చూద్దాం.

దేశవ్యాప్తంగా బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర రూ. 68,240గా ఉండగా..24క్యారెట్ల బంగారం ధర రూ. 74,440గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 95,900 ఉంది.

అటు విజయవాడలోనూ 10 గ్రాముల బంగారం ధర రూ. 68,240గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 74,440గా ఉంది. కేజీ వెండి ధర రూ. 95,500 ఉంది. ఇక విశాఖలోనూ ఇవే ధరలు ఉన్నాయి. పది గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ. 68,240గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 74,440గా ఉంది.

ఇక అటు ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతున్నాయిని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కాగా దేశంలో వెండి ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story