Gold Rate: ఈరోజూ బంగారం ధరలు మరికాస్త కిందికి..వెండి ధరల తగ్గుదల..!

ఈరోజు బంగారం ధరలు
Gold Rate: బంగారం ప్రియులకు శుభవార్త. ఈరోజు కూడా బంగారం ధరలలో తగ్గుదల కనిపించింది. ఇక వెండి ధరలు కాస్త దిగివచ్చాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి
బంగారం ధరలు శుక్రవారం తగ్గుదల కనబరిచాయి. దీంతో శనివారం మార్కెట్లు తగ్గుదలతొ ప్రారంభం అవుతున్నాయి. బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతొ పోలిస్తే కొద్దిగా తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (20.02.2021) తగ్గుదల కనబరిచాయి. మరో వైపు వెండి ధరలు కొద్దిపాటి తగ్గుదల నమోదు చేశాయి.
హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజూ కాస్త కిందికి దిగివచ్చాయి. శనివారం (20.02.2021) బంగారం ధరలు శుHyderabadక్రవారం నాటి ప్రారంభ ధరలకంటె కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 400 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 43,000 రూపాయలుగా నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 46 వేలరూపాయల మార్క్ వద్దకు దిగివచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 450 రూపాయల తగ్గుదల నమోదు చేసి 46,900 రూపాయలుగా నిలిచింది.
వెండి ధరలు తగ్గుదల..
బంగారం ధరలు కాస్త తగ్గితే.. వెండి ధరలు కూడా పడిపోయాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ప్రారంభ ధరకంటె 900 రూపాయలు తగ్గింది. దీంతో 73 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు చేరాయి. ఈరోజు వెండి ప్రారంభ ధర కేజీకి 73,400 రూపాయల వద్దకు చేరుకుంది.
విజయవాడ, విశాఖపట్నంలలో..
ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఈరోజూ కాస్త కిందికి దిగివచ్చాయి. శనివారం (20.02.2021) బంగారం ధరలు శుక్రవారం నాటి ప్రారంభ ధరలకంటె కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 400 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 43,000 రూపాయలుగా నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 46 వేలరూపాయల మార్క్ వద్దకు దిగివచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 450 రూపాయల తగ్గుదల నమోదు చేసి 46,900 రూపాయలుగా నిలిచింది.
దేశరాజధాని ఢిల్లీలో..
మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గుదల కనబరిచాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం నాటి ప్రారంభ ధర కంటె 400 రూపాయలు తగ్గి 45,150 రూపాయల వద్ద నిలిచాయి. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గుదల కనబరిచింది. ఇక్కడ 430 రూపాయలు తగ్గి 49,260 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఢిల్లీలో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు తగ్గుదల బాటలోనే నడిచాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ప్రారంభ ధర కంటె 300 రూపాయలు తగ్గుదల నమోదు చేసి 68 వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 68,700 రూపాయలుగా నమోదు అయింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 20-02-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
Nikhat Zareen: చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్
19 May 2022 5:27 PM GMTబాయ్ ఫ్రెండ్ తో కలిసి కప్పలు తిన్న కంగనా...
19 May 2022 4:30 PM GMTవచ్చే ఎన్నికలే నా చివరి ఎన్నికలు.. సంచలన ప్రకటన చేసిన ఉత్తమ్...
19 May 2022 4:00 PM GMTNTR 30: ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ సర్ప్రైజ్ గిఫ్ట్
19 May 2022 3:45 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMT