Gold Rate: కొద్దిగా తగ్గిన బంగారం ధరలు..భారీగా పెరిగిన వెండి ధరలు!

Today Gold Rate in Hyderabad
x
బంగారం ధరలు 
Highlights

Gold Rate: బంగారం ప్రియులకు శుభవార్త. ఈరోజు బంగారం ధరలలో తగ్గుదల కనిపించింది. ఇక వెండి ధరలు ఏకంగా భారీస్థాయిలో పైకెగశాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

బంగారం ధరలు శనివారం తగ్గుదల కనబరిచాయి. దీంతో సోమవారం మార్కెట్లు తగ్గుదలతొ ప్రారంభం అవుతున్నాయి. బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతొ పోలిస్తే కొద్దిగా తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (19.01.2021) తగ్గుదల కనబరిచాయి. మరో వైపు వెండి ధరలు మళ్ళీ భారీగా తగ్గుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు స్వల్పంగా కిందికి దిగివచ్చాయి. మంగళవారం (19.01.2021) బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరలకంటె కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం10 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 45,480 రూపాయలుగా నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 49 వేలరూపాయల మార్క్ వద్దకు దిగొచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 10 రూపాయల తగ్గుదల నమోదు చేసి 49,620 రూపాయలుగా నిలిచింది.

వెండి ధరలు షాక్..

బంగారం ధరలు పడిపోతే.. వెండి ధరలు భారీగా పైకెగశాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ప్రారంభ ధరకంటె ఏకంగా 500 రూపాయలు ఎగసింది. దీంతో మళ్ళీ ఒక్కసారిగా 70 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు చేరాయి. ఈరోజు వెండి ప్రారంభ ధర కేజీకి 70,000 రూపాయల వద్దకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు స్వల్పంగా కిందికి దిగివచ్చాయి. మంగళవారం (19.01.2021) బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరలకంటె కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం10 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 45,480 రూపాయలుగా నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 49 వేలరూపాయల మార్క్ వద్దకు దిగొచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 10 రూపాయల తగ్గుదల నమోదు చేసి 49,620 రూపాయలుగా నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు తగ్గుదల కనబరిచాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం నాటి ప్రారంభ ధర కంటె 480 రూపాయలు తగ్గి 47,650 రూపాయల వద్ద నిలిచాయి. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం కాస్త పెరుగుదల కనబరిచింది. ఇక్కడ 480 రూపాయలు పెరిగి 51,980 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు పెరుగుదల బాటలోనే నడిచాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ప్రారంభ ధర కంటె 500 రూపాయలు పెరుగుదల నమోదు చేసి 65 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు ఎగసివచ్చాయి. దీంతో కేజీ వెండి ధర 65,500 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 19-01-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories