Gold rate: స్థిరంగా బంగారం, తగ్గిన వెండి ధరలు

Gold rate Today Hyderabad Amaravathi
x

Gold rate today

Highlights

Gold Rate: ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

Gold Rate: బంగారం ధరలు బుధవారం మార్పులు లేకుండా ఉంది. దీంతో గురువారం మార్కెట్లు స్థిరంగా ప్రారంభం అవుతున్నాయి. బంగారం ధరలు బుధవారం ప్రారంభ ధరలతొ పోలిస్తే కదలిక లేకుండా ఉన్నాయి. బంగారం ధరలు ఈరోజు (18.03.2021) మార్పులు లేవు. మరో వైపు వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. గురువారం (18.03.2021) బంగారం ధరలు బుధవారం ప్రారంభ ధరల వద్దే నిలకడగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధర 42,010 రూపాయలుగా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధర కూడా 45 వేలరూపాయల మార్క్ నుంచి కొద్దిగా ఎగువన 45,830 రూపాయలుగా నిలిచింది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు స్థిరంగా ఉంటె.. వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ధరలు కాస్త పెరిగినప్పటికీ బుధవారం స్థిరంగా నిలిచాయి. కేజీ వెండి ధర బుధవారం నాటి ప్రారంభ కంటే కాస్త తగ్గింది. బుధవారం కేజీ వెండి ధర వంద రూపాయలు తగ్గింది. దీంతో 71 వేల రూపాయల స్థాయిలోనే వెండి ధరలు ఉన్నాయి. ఈరోజు వెండి ప్రారంభ ధర కేజీకి 71,600 రూపాయల వద్దకు నిలిచింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. గురువారం (18.03.2021) బంగారం ధరలు బుధవారం ప్రారంభ ధరల వద్దే నిలకడగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధర 42,010 రూపాయలుగా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 50వేలరూపాయల మార్క్ నుంచి కొద్దిగా ఎగువన 45,830 రూపాయలుగా నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం నాటి ప్రారంభ ధర 44,150రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా బుధవారం నాటి ప్రారంభ ధర 48,160 రూపాయల వద్ద ఉంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర బుధవారం నాటి ప్రారంభ ధర వద్ద కొనసాగుతుంది. 67 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు ఉన్నాయి. దీంతో కేజీ వెండి ధర 67,000 రూపాయలుగా నమోదు అయింది. హైదరాబాద్ ధరతో పోలిస్తే వెండి ధర 4600రూపాయలు వ్యత్యాసం ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 18-01-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories