Top
logo

Gold Rate: ఎగసిన బంగారం ధరలు..వెండి ధరల వాత..తాజా ధరలివే!

Gold Rate Today in Andhra Pradesh and Telangana
X

బంగారం ధరలు  (ప్రతీకాత్మక చిత్రం)

Highlights

Gold Rate: తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు కాస్త పెరిగాయి. ఈరోజు బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఇక వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. మంగళవారం ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (జనవరి 13) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. బుధవారం (13.01.2021) బంగారం ధరలు మంగళవారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 300 రూపాయలు పెరిగి 46,200 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 330 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 50,400 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ప్రారంభ ధరల కంటే పెరిగాయి. ఈరోజు 800 రూపాయల భారీ పెరుగుదల నమోదు చేసింది. దీంతో 70వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 70,400 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. బుధవారం (13.01.2021) బంగారం ధరలు మంగళవారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 300 రూపాయలు పెరిగి 46,200 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 330 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 50,400 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళవారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 300 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 48,350 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా మంగళవారం నాటి ధరతో పోలిస్తే 330 రూపాయలు పైకెగసింది. దాంతో 52,750 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే.. కేజీ వెండి ధర మంగళవారం నాటి ప్రారంభ ధరల కంటే భారీగా పెరిగింది. ఈరోజు 1000 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 65వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు చేరాయి. దీంతో కేజీ వెండి ధర 65,800 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 13-01-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది

Web TitleGold rate today 13-01-2021 Silver rate Gold rate Hyderabad Delhi Vijayawada Amaravathi
Next Story