Gold Rate Today: స్థిరంగా బంగారం ధరలు.. తులం ఎంతంటే..?

Gold Rate Today: బంగారం, వెండికి బులియన్ మార్కెట్‌లో ఎల్లప్పుడూ డిమాండే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Arun Chilukuri
Published on: 7 Jan 2025 6:42 AM IST
Gold Rate Today
X

Gold Rate Today: స్థిరంగా బంగారం ధరలు.. తులం ఎంతంటే..?

Gold Rate Today: బంగారం, వెండికి బులియన్ మార్కెట్‌లో ఎల్లప్పుడూ డిమాండే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతర్జాతీయ పరిణామాలతో.. బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. ఓసారి తగ్గితే, మరోసారి పెరుగుతూ ఉంటాయి. తాజాగా సోమవారంతో పోల్చుకుంటే ఈ రోజు (డిసెంబర్ 7న) బంగారం ధరల్లో పెద్దగా మార్పులు లేవు. ఈ నేపథ్యంలో నేడు (డిసెంబర్ 7న) ఉదయం 6.30 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 78, 770 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 72, 140గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

హైదరాబాద్‌లో రూ. 78, 700, రూ. 72, 140

విజయవాడలో రూ. 78, 700, రూ. 72, 140

ఢిల్లీలో రూ. 78, 850, రూ. 72, 290

ముంబైలో రూ. 78, 700, రూ. 72, 140

చెన్నైలో రూ. 78, 700, రూ. 72, 140

బెంగళూరులో రూ. 78, 700, రూ. 72, 140


Arun Chilukuri

Arun Chilukuri

Next Story