Gold Rate Today: మహిళలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర..!

Gold Rate Today: కొత్త ఏడాదిలో పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి బంగారం ధరలు. గత మూడు రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

Arun Chilukuri
Published on: 4 Jan 2025 6:37 AM IST
Gold Rate Today: మహిళలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర..!
X

Gold Rate Today: మహిళలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర..!

Gold Rate Today: కొత్త ఏడాదిలో పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి బంగారం ధరలు. గత మూడు రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నేడు జనవరి 4వతేదీ శనివారం బంగారం ధర పెరిగింది. పసిడి ధరలు మరోసారి 80 వేల మార్క్ కు చేరువవుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర నేడు ఎంత ఉందో తెలుసుకుందాం.

హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో.. 22 క్యారెట్స్‌ 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోల్చితే రూ. 900లు పెరిగింది. అంటే నేడు రూ. 72610లుగా నమోదైంది. ఇక 24 క్యారెట్స్‌ 10 గ్రాముల గోల్డ్‌ రేటు రూ. 870 పెరగి రూ. 79,210కి చేరింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story