Today Gold and Silver Rate: షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. ఎంత పెరిగిందంటే...

Today Gold and Silver Rate: ఈ రోజు బంగారం, వెండి ధరలు...

Shireesha
Published on: 26 March 2022 6:54 AM IST
Gold and Silver Rates Today 26 03 2022 in Delhi Mumbai Chennai Bangalore Hyderabad Vijayawada
X

Today Gold and Silver Rate: షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. ఎంత పెరిగిందంటే...

Today Gold and Silver Rate: నిన్న భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు మళ్ళీ ఈ రోజు కూడా షాకిచ్చాయి.. ధరల్లో భారీగానే మార్పులు చోటుచేసుకున్నాయి. నిన్నటి(25-03-2022)తో పోలిస్తే ఈరోజు బంగారం ధరలు రూ. 280 పెరిగాయి. ఈరోజు(26-03-2022) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.48,200 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,590గా ఉంది.

దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు...

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,540గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,960గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,590గా ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,590గా ఉంది.

కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,590గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,590గా ఉంది.

హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. .52,590గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,200గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,590గా ఉంది. A

వెండి ధరల విషయానికి వస్తే ఏకంగా రూ.1000 పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.73,800గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.73,800గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 70,000గా ఉంది.

Shireesha

Shireesha

Next Story