Today Gold and Silver Rates: స్వల్పంగా పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు...

Gold and Silver Rates Today 26 01 2022 in Hyderabad Vijayawada Chennai Delhi Kolkata Bangalore Mumbai
x

Today Gold and Silver Rates: స్వల్పంగా పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు...

Highlights

Today Gold and Silver Rates: స్వల్పంగా పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు...

Today Gold and Silver Rates: బంగారం ధరలు నిన్నటి మంగళవారం తో పోలిస్తే ఈరోజు స్వల్పంగా రూ.260 పెరిగింది. ఈరోజు బుధవారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..45,750గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,910గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,240గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,680గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,000గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,500గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,910గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,910గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,750గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,910గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధర భారీగా రూ.800 తగ్గింది. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.68,200 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.68,200గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 64,100గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు బుధవారం ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories