logo
వ్యాపారం

Today Gold and Silver Rates: ఈ రోజు బంగారం, వెండి ధరలు...

Gold and Silver Rates Today 25 01 2022 in Hyderabad Vijayawada Chennai Delhi Kolkata Bangalore Mumbai
X

Today Gold and Silver Rates: ఈ రోజు బంగారం, వెండి ధరలు...

Highlights

Today Gold and Silver Rates: ఈ రోజు బంగారం, వెండి ధరలు...

Today Gold and Silver Rates: బంగారం ధరలు నిన్నటి సోమవారం తో పోలిస్తే ఈరోజు అలాగే ఉన్నాయి. ఈరోజు మంగళవారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..45,490గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,630గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,830గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,000గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,650గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,500గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,490గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,630గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,490గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,630గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.69,000 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.69,000గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 64,900గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు మంగళవారం ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Web TitleGold and Silver Rates Today 25 01 2022 in Hyderabad Vijayawada Chennai Delhi Kolkata Bangalore Mumbai
Next Story