Today Gold and Silver Rates: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు...

Today Gold and Silver Rates: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు...

Rama Rao
Updated on: 24 Jan 2022 6:13 AM IST
Gold and Silver Rates Today 23 01 2022 in Hyderabad Vijayawada Chennai Delhi Kolkata Bangalore Mumbai
X

Today Gold and Silver Rates: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు...

Today Gold and Silver Rates: బంగారం ధరలు నిన్నటి శనివారం తో పోలిస్తే ఈరోజు స్వల్పంగా రూ.150 తగ్గింది. ఈరోజు ఆదివారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..45,550గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,640గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,880గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,050గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,530గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,530గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,400గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,640గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,640గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధర స్వల్పంగా రూ.300 తగ్గింది. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.69,000 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.69,000గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 64,900గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు ఆదివారం ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Rama Rao

Rama Rao

Next Story