Today Gold and Silver Rates: పెరిగిన బంగారం, వెండి ధరలు...

Gold and Silver Rates Today 22 01 2022 in Hyderabad Vijayawada Chennai Delhi Kolkata Bangalore Mumbai
x

Today Gold and Silver Rates: పెరిగిన బంగారం, వెండి ధరలు...

Highlights

Today Gold and Silver Rates: పెరిగిన బంగారం, వెండి ధరలు...

Today Gold and Silver Rates: బంగారం ధరలు నిన్నటి శుక్రవారం తో పోలిస్తే ఈరోజు అధికంగా రూ.100 పెరిగింది. ఈరోజు శనివారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..45,650గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,800గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,940గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,120గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,640గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,640గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,500గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,800గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,800గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,650గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధర భారీగా రూ.500 పెరిగింది. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.69,300 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.69,300గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 65,400గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు శనివారం ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories