Gold Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

Dhivi
Published on: 15 Jan 2025 7:56 AM IST
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
X

Gold Rate Today: కొత్త సంవత్సరంలో బంగారం(gold) ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 80వేల రూపాయలను దాటేసింది. తాజాగా నేడు జనవరి 15వ తేదీ బుధవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారంతో పోల్చితే నేడు బుధవారం బంగారం ధరల్లో స్వల్ప మార్పు కనిపించింది.

ఈ నేపథ్యంలో నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,950వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73, 290పలుకుతోంది. (Gold and silver rates today)ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 80, 100కి చేరుకుంది. 22క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 73,440కి చేరింది. హైదరాబాద్, విజయవాడలో 24క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 79, 950కు చేరుకుంది. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,290పలుకుతోంది. వెండి ధరలు కేజీకి 100 రూపాయలు తగ్గింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధానప నగరాల్లో ఉన్న గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు తెలుసుకుందాం.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

హైదరాబాద్‌లో రూ. 79, 950, రూ. 73, 290

విజయవాడలో రూ. 79, 950, రూ. 73, 290

ఢిల్లీలో రూ. 80, 100, రూ. 73, 440

ముంబైలో రూ. 79, 950, రూ. 73, 290

వడోదరలో రూ. 80, 000, రూ. 73, 340

కోల్‌కతాలో రూ. 79, 950, రూ. 73, 290

చెన్నైలో రూ. 79, 950, రూ. 73, 290

బెంగళూరులో రూ. 79, 950, రూ. 73, 290

కేరళలో రూ. 79, 950, రూ. 73, 290

పుణెలో రూ. 79, 950, రూ. 73, 290

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

హైదరాబాద్‌లో రూ. 99, 900

విజయవాడలో రూ. 99, 900

ఢిల్లీలో రూ. 92, 400

Dhivi

Dhivi

Next Story