Today Gold and Silver Rates: పెరిగిన బంగారం, వెండి ధరలు...

Today Gold and Silver Rates: ఈ రోజు బంగారం, వెండి ధరలు...

Shireesha
Updated on: 8 April 2022 8:04 AM IST
Gold and Silver Rates Today 08 04 2022 in Delhi Chennai Banglore Mumbai | Live News
X

Today Gold and Silver Rates: పెరిగిన బంగారం, వెండి ధరలు... 

Today Gold and Silver Rates: ఏప్రిల్ 8న బంగారం ధర గ్రాముకు రూ.4,800 వద్ద ఉంటే.. సిల్వర్ రేటు గ్రాముకు రూ.70.9 వద్ద కొనసాగుతోంది. అయితే గత రెండు రోజులుగా నిలకడగా కొనసాగుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు మాత్రం పెరిగాయి. బంగారు ఆభరణాలు తయారు చేసే 22 క్యారెట్ల పసిడి ధర రూ. 200 పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ.48 వేలకు చేరింది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రాంతాల్లో దాదాపు ఇదే రేట్లు ఉన్నాయి.

సిల్వర్ విషయానికి వస్తే.. వెండి కూడా స్వల్పంగా పెరిగింది. తులం వెండి ధర కేవలం రూ.3 పెరుగుదలతో రూ.710కు చేరింది.

దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ప్రాంతం బంగారం వెండి

ఢిల్లీ: బంగారం ధర రూ. 48,000, వెండి ధర రూ. 66,300

బెంగళూరు: బంగారం ధర రూ. 48,000, వెండి ధరరూ. 71,000

చెన్నై: బంగారం ధర రూ. 48,590, వెండి ధర రూ. 71,000

ముంబై: బంగారం ధర రూ. 48,000, వెండి ధరరూ. 71,000

Shireesha

Shireesha

Next Story