Today Gold,Silver Rates: స్థిరంగా బంగారం ధరలు.. స్వల్పంగా తగ్గిన వెండి ధర

Today Gold,Silver Rates: స్థిరంగా బంగారం ధరలు.. స్వల్పంగా తగ్గిన వెండి ధర
Today Gold,Silver Rates: స్థిరంగా బంగారం ధరలు.. స్వల్పంగా తగ్గిన వెండి ధర
Today Gold and Silver Rates: బంగారం ధరలు నిన్నటి శుక్రవారం తో పోలిస్తే..ఈ రోజు స్థిరంగా కొనసాగుతోంది. ఈరోజు శనివారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..45,100గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,200గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,450గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200గా ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,200గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200గా ఉంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే.. స్వల్పంగా వెండి ధర రూ.500 తగ్గింది. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.65,100 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.65,600గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 61,000గా ఉంది.
పైన పేర్కొన్న బంగారం ధరలు శనివారం ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
Niranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMT
ఆఫర్ లను తిరస్కరిస్తున్న 'పుష్ప: ది రూల్' నిర్మాతలు
30 Jun 2022 2:00 AM GMTసీఎం పోస్టు కోసం బీజేపీతో బంధాన్ని తెంచుకున్న శివసేన
30 Jun 2022 1:18 AM GMTజులై 1న కొలువు దీరనున్న బీజేపీ, ఏక్నాథ్ షిండే సర్కార్
30 Jun 2022 1:00 AM GMTApples: పరగడుపున యాపిల్ తింటే అద్భుతమైన ప్రయోజనాలు..!
30 Jun 2022 12:30 AM GMTBihar: అసదుద్దీన్ కు భారీ షాక్
29 Jun 2022 4:15 PM GMT