Today Gold and Silver Rates: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు...

Today Gold and Silver Rates: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు...
Today Gold and Silver Rates: ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు...
Today Gold and Silver Rates: బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే దారుణంగా పడిపోయాయి.. ఈ సమయంలోనే కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు. నిన్నటితో (మంగళవారం 04, 2022 )తో పోలిస్తే బంగారం ధరలు రూ. 350 తగ్గాయి. ఈ రోజుకి(బుధవారం 05, 2022) 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..44,900గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 48,990గా ఉంది.
ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు...
చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,170, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,230.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,260, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,260.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,330.
కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,100, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,800.
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,990.
హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,900, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,990.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990.
వెండి ధరలు...
వెండి ధరలు నిన్నటితో పోలిస్తే రూ. 500 తగ్గాయి దీనితో మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 65,500గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.65,700గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీ, బెంగుళూరులో రూ. 61,700గా ఉంది.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
మహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMTఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
25 May 2022 2:56 PM GMT