Today Gold and Silver Rates: స్వల్పంగా తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు...

Today Gold and Silver Rates: స్వల్పంగా తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు...
Today Gold and Silver Rates: స్వల్పంగా తగ్గిన బంగారం, పెరిగిన వెండి ధరలు...
Today Gold and Silver Rates: బంగారం ధరలు నిన్నటి మంగళవారం తో పోలిస్తే ఈరోజు స్వల్పంగా రూ.10 తగ్గింది. ఈరోజు బుధవారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..44,900గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 48,980గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,320గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,440గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,980గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,980గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,090గా ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,980గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,980గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,980గా ఉంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధర స్వల్పంగా రూ.200 పెరిగింది. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.65,600 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.65,600గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 62,000గా ఉంది.
పైన పేర్కొన్న బంగారం ధరలు బుధవారం ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
దేశంలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే 17వేలు దాటిన కేసులు..
27 Jun 2022 5:17 AM GMTకాకినాడ జిల్లాలో దిశ మార్చుకున్న పులి
27 Jun 2022 4:39 AM GMTAmaravati: లీజుకు అమరావతి భవనాలు..!
27 Jun 2022 3:32 AM GMTకేంద్రంపై వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి ఫైర్
26 Jun 2022 8:14 AM GMTఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలు కళకళ
26 Jun 2022 5:03 AM GMTబీహార్‌కు చెందిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు
26 Jun 2022 3:30 AM GMTతెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు చెప్పాల్సిందే..
25 Jun 2022 10:50 AM GMT
Indian Navy 2022: పదో తరగతి ఐటీఐ చదివారా.. ఇండియన్ నేవీలో 338...
27 Jun 2022 9:00 AM GMTRevanth Reddy: అంబానీ, అదానీ కంపెనీల రక్షణ కోసమే అగ్నిపథ్
27 Jun 2022 8:52 AM GMTMinister KTR: హైదరాబాద్‌కు జుమ్లా జీవులు వస్తున్నారు.. అయితే జుమ్లా...
27 Jun 2022 8:42 AM GMTగజ్వెల్ స్టేషన్ లో గూడ్స్ రైలును ప్రారంభించిన మంత్రులు
27 Jun 2022 8:31 AM GMTLIC Policy: ప్రతిరోజు రూ.100 పొదుపు చేయండి.. మెచ్యూరిటీపై 20 లక్షలు...
27 Jun 2022 8:30 AM GMT