Gold And Silver Rates: రికార్డ్ స్థాయిలో పెరిగిన బంగారం ధరలు

Gold And Silver Rates:* 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,380 *22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,850

Rama Rao
Updated on: 20 April 2022 9:45 AM IST
Gold and Silver Prices in Hyderabad Today | Telugu News
X

Gold And Silver Rates: రికార్డ్ స్థాయిలో పెరిగిన బంగారం ధరలు

Gold And Silver Rates: బంగారం ధరలు రికార్డ్‌ స్థాయిలో పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 54వేల 380 రూపాయలు పెరగగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49వేల 850 రూపాయలు పెరిగింది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర 74వేల 900 రూపాయలకు చేరుకుంది.

Rama Rao

Rama Rao

Next Story