logo
వ్యాపారం

Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..!

Gold and Silver Price Today 24 03 2022 Delhi Mumbai Bangalore Chennai Hyderabad Vijayawada
X

Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..!

Highlights

Gold and Silver Prices Today: ఈ రోజు బంగారం ధరలు...

Gold and Silver Prices Today: బంగారం, వెండి ధరలు భారీగా దిగోచ్చాయి. మార్కెట్లో ఈరోజు ధరలు ఇలా ఉన్నాయి. నిన్నటి(బుధవారం 23, మార్చ్ 2022 )తో పోలిస్తే ఈరోజు బంగారం ధరలు రూ. 400 తగ్గాయి. ఈరోజు(గురువారం 24, మార్చ్ 2022)నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.47,350ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,670గా ఉంది.

దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి...

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,810గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,160గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,670గా ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,670గా ఉంది.

కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,670గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,670గా ఉంది.

హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. .51,670గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,350గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..51,670గా ఉంది.

వెండి ధరల విషయానికి వస్తే...

వెండి ధరలు రూ. 1,500 తగ్గాయి. ప్రస్తుతం మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.71,900గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.71,900గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 67,600గా ఉంది.

Web TitleGold and Silver Price Today 24 03 2022 Delhi Mumbai Bangalore Chennai Hyderabad Vijayawada
Next Story