Gold and Silver Price Today: దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎంత పెరిగిందంటే...

Gold and Silver Price Today: ఈ రోజు బంగారం, వెండి ధరలు...

Shireesha
Updated on: 23 March 2022 8:48 AM IST
Gold and Silver Price Today 23 03 2022 in Hyderabad Vijayawada Visakhapatnam | Business News
X

Gold and Silver Price Today: దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎంత పెరిగిందంటే... 

Gold and Silver Price Today: పసిడి ప్రేమికులకు బ్యాడ్ న్యూస్. బంగారం ధర పెరిగింది. నిన్న పెరిగిన పసిడి రేటు ఈరోజు కూడా పైకి చేరింది. పసిడి రేటు పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర కూడా పైపైకి కదిలింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం వెండి ధరలు పెరిగాయి.

హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర: 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.400 పైకి కదిలింది. దీంతో ఇప్పుడు పసిడి రేటు రూ. 52,100కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. పసిడి రేటు రూ.350 పెరుగుదలతో రూ. 47,750కు పెరిగింది.

వెండి ధర: వెండి రేటు రూ.800 పెరిగింది. దీంతో కిలో సిల్వర్ రేటు రూ. 73,400కు ఎగసింది.

విజయవాడ, విశాఖపట్నంలో ఇదే రేట్లు కొనసాగుతున్నాయి.

Shireesha

Shireesha

Next Story