Today Gold and Silver Rates: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Today Gold and Silver Rates: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Today Gold and Silver Rates: దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు...
Today Gold and Silver Rates:గత వారం నుంచి బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా మళ్ళీ బంగారం, వెండి ధరలు పడిపోయాయి. నిన్నటితో (జనవరి 07, 2022)తో పోలిస్తే బంగారం ధరలు రూ. 350 తగ్గాయి. ఈ రోజు (జనవరి 08, 2022) శనివారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 44,600, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 48,650.
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు...
చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,860, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,940.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,510, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,510.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000.
కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,750, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,450.
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,600, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,650.
హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,600, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,650.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,650.
వెండి ధరలు...
వెండి ధరలు నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ. 900 తగ్గాయి. దీనితో మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 64,500గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.64,500గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీ, బెంగుళూరులో రూ. 60,400గా ఉంది.
విశాఖ మధురవాడలో నవవధువు మృతి కేసులో వీడిన మిస్టరీ...
23 May 2022 4:45 AM GMTపెద్ద అంబర్పేటలో 470 కేజీల గంజాయి పట్టివేత.. 10 మంది అరెస్ట్...
23 May 2022 4:22 AM GMTనేటి నుంచి తెలంగాణలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్.. 5 నిమిషాలు లేటైన నో ఎంట్రీ...
23 May 2022 3:51 AM GMTసినిమాటోగ్రాఫర్ తో కొరటాల గొడవలే సినిమా ఫ్లాప్ కి కారణమా..?
22 May 2022 10:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యానిది హత్యే : ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి
22 May 2022 10:00 AM GMTజనసేన కోసం రంగంలోకి 'మెగా ఫ్యాన్స్'
22 May 2022 9:45 AM GMTఉద్యమ ద్రోహులకు పదవులిచ్చిన పార్టీ టీఆర్ఎస్ - ఓదేలు
22 May 2022 8:15 AM GMT
ఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి...
23 May 2022 11:14 AM GMTపోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు
23 May 2022 10:36 AM GMTచిరంజీవి కంటే బాలయ్య లైనప్ బెటర్.. కంగారు పడుతున్న మెగా అభిమానులు...
23 May 2022 10:00 AM GMTపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సరికొత్త కాంట్రవర్సీ...
23 May 2022 9:23 AM GMT