రిలయన్స్ అంబానీ రికార్డ్‌ బ్రేక్.. ముఖేష్‌ను బీట్‌ చేసిన గౌతమ్‌ అదానీ

Gautam Adani: రిలయన్స్ అంబానీని అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ బీట్‌ చేశారు.

Arun Chilukuri
Published on: 24 Nov 2021 9:09 PM IST
Gautam Adani Surpasses Mukesh Ambani, Becomes Asia’s Richest Person
X

రిలయన్స్ అంబానీ రికార్డ్‌ బ్రేక్.. ముఖేష్‌ను బీట్‌ చేసిన గౌతమ్‌ అదానీ

Gautam Adani: రిలయన్స్ అంబానీని అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ బీట్‌ చేశారు. నిన్నటి వరకు ముఖేష్‌ అంబానీ ఇండియన్‌ రిచెస్ట్ పర్సన్‌గా ఉన్నారు. కానీ ఆ రికార్డ్‌ను బ్రేక‌ చేశారు గౌతమ్‌ ఆదానీ 2015 నుంచి ముఖేష్‌ అంబానీ అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. ఈరోజు అధానీ షేర్స్‌ ఒక్కసారిగా పుంజుకోవడంతో అదానీ బిగ్గెస్ట్‌ రిచ్‌ పర్సన్‌గా మారిపోయారు. అయితే వీరి ఇద్దరి మధ్య తేడా స్పల్పంగా ఉన్నట్లు బ్లూంబర్గ్‌ ఇండెక్స్ వెల్లడించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story