Flipkart Flagship Fest: అదిరిపోయే ఆఫ‌ర్లు.. ఈ ఫోన్ల‌పై భారీ డిస్కౌంట్

Flipkart Flagship Fest Sale Best Offers
x

Flipkart (Thehansindia)

Highlights

Flipkart Flagship Fest: దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మ‌రో అదిరిపోయే ఆఫ‌ర్ల‌తో వినియోగదారుల ముందుకు వ‌చ్చింది

Flipkart Flagship Fest: దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మ‌రో అదిరిపోయే ఆఫ‌ర్ల‌తో వినియోగదారుల ముందుకు వ‌చ్చింది. ఫ్లాగ్‌షిప్ ఫెస్ట్‌ సేల్ ని తీసుకొచ్చింది. స్మార్ట్ ఫోన్లపై ఈ సేల్ లో డిస్కౌంట్ అందిస్తోంది ఫ్లిప్ కార్ట్. ఈ సేల్ జూన్ 4 న ప్రారంభం కాగా.. ఈ నెల 8 వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో డిస్కౌంట్ ఆఫర్ తో పాటు ఎక్సేంజ్ ఆఫర్లు అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఇంకా సిటీ బ్యాంక్ కార్డులపై అదనంగా పది శాతం డిస్కౌంట్ అందుకోవచ్చు.

Asus ROG Phone 5

8GB + 128GB వేరియంట్

రూ. 49,999కి సొంతం చేసుకోవచ్చు.

సిటీ బ్యాంక్ కస్టమర్లు క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ. 10 శాతం డిస్కౌంట్ అందుకోవచ్చు.

Google Pixel 4a:

ఈ ఫోన్ 6GB + 128GB వేరియంట్,

రూ. 29,999కే కొనుగోలు చేయొచ్చు.

ఈ ఫోన్ అసలు ధర రూ.31,999, అంటే రెండు వేల తగ్గింపు,

ఈ ఫోన్ 5.81-అంగుళాల Full-HD+ displayను కలిగి ఉంది.

Samsung Galaxy S20 FE:

ఈ స్మార్ట్ ఫోన్ 128జీబీ వేరియంట్,

ఈ సేల్ లో రూ. 37,990కు కొనుగోలు చేయొచ్చు.

నో కాస్ట్ ఈఎంఐ, రూ. 14, 600 విలువైన ఎక్సేంజ్ ఆఫర్లు

ఈ ఫోన్ 6.5-అంగుళాల డైనమిక్ అల్మోడ్ డిస్ప్లేను

ఈ ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరాతో పాటు 4,500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Xiaomi Mi 10T 5G:

ఈ ఫోన్ 5G బేస్ మోడల్ ను రూ. 32,999 కు

ఈ ఫోన్ 6.67-ఇంచుల ఫుల్-హెచ్డీ ప్లస్ డిస్ప్లేను

5,000mAh భారీ బ్యాటరీ కలిగి ఉంటుంది.

ఇంకా రూ. 19, 600 విలువైన ఎక్సేంజ్ ఆఫర్ ను అందుకోవచ్చు.

హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై రూ. 2500 వరకు తగ్గింపు అందుకోవచ్చు.

iPhone 11:

ఆపిల్ ఐఫోన్ 11(64GB) ఫోన్

రూ. 5 వేల డిస్కౌంట్ తో రూ. 49,999కు కొనుగోలు చేయొచ్చు.

ఈ ఫోన్ అసలు ధర రూ. 54,900.

5 కలర్లలో అందుబాటులో

6.1-అంగుళాల లిక్విడ్ రెటినా HD LCD డిస్ప్లేను కలిగి ఉంది.

12-మోగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా

Citi Bank credit cards కలిగిన వారు ఈ సేల్ లో 10 శాతం అదనంగా తగ్గింపు

ఎక్సేంజ్ పై రూ. 14,600 వరకు డిస్కౌంట్ ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories