లాభాల బాట లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

Stock Markets: వరుసగా మూడో రోజూ దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాటతో దౌడు తీస్తున్నాయి.

Kranthi
Updated on: 3 March 2021 10:44 AM IST
Domestic stock markets on the path to profitability
X

ఫైల్ ఇమేజ్


Stock Markets: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట పట్టాయి..వరుసగా మూడో రోజూ దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాటన దౌడు తీస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల జోరుతో దేశీయ కీలక సూచీలు ప్రధాన మద్దతుస్థాయిలకు ఎగువన ట్రేడింగ్ ఆరంభించాయి..బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ ఆరంభంలోనే 453 పాయింట్లు మేర లాభాన్ని నమోదు చేయగా.. నిఫ్టీ సైతం 15వేల పాయింట్ల ఎగువకు చేరింది..ప్రస్తుతం సెన్సెక్స్ 369 పాయింట్లు ఎగసి 50,666 వద్దకు చేరగా, నిఫ్టీ 111 పాయింట్ల లాభంతో 15,031 వద్ద ట్రేడవుతున్నాయి...

Kranthi

Kranthi

Next Story