Stock Market: నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: 220 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 28 May 2024 10:01 PM IST
Domestic Stock Markets Ended With Losses
X

Stock Market: నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. రోజంతా ఒడుదొడుకులకు లోనయ్యాయి. 75 వేల 585 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్... 220.05 పాయింట్ల నష్టంతో 75 వేల 170 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 44.30 పాయింట్ల నష్టంతో 22 వేల 888 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, ఎన్టీపీసీ, టాటా మోటార్స్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story