Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

Stock Market: 72,987 వద్ద ముగిసిన సెన్సెక్స్‌

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 15 May 2024 8:17 PM IST
Domestic Stock Markets Ended In Losses
X

Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. దీంతో మూడురోజుల లాభాలకు బ్రేక్‌పడినట్లయ్యింది. హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్‌, రిలయన్స్‌ షేర్లు పతనం కాగా.. అదే బాటలో సూచీలు నష్టాల బారినపడ్డాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్‌ 73వేల 200 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికి సెన్సెక్స్‌ పతనమైంది. ఏ దశలోనూ సెన్సెక్స్‌ కోలేకోలేదు. చివరకు 117.58 పాయింట్ల నష్టంతో 72,987 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 17.30 పాయింట్లు కోల్పోయి.. 22వేల 200 వద్ద ముగిసింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story