Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

Stock Market: సానుకూల సంకేతాల నేపథ్యంలో రాణించిన సూచీలు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 10 Sept 2024 10:15 PM IST
Domestic stock market indices in gains
X

Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల నేపథ్యంలో మన సూచీలు రాణించాయి. నిన్నటి అమెరికా మార్కెట్లు కోలుకోవడంతో ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి. దీనికి విదేశీ మదుపర్ల కొనుగోళ్లు తోడవ్వడంతో మన సూచీలు రాణించాయి. నిఫ్టీ మళ్లీ 25వేల మార్కు ఎగువన ముగిసింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story